గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకు అంకితభావంతో మీ ముందుకు వచ్చాం. మీ సమస్యలు, అర్జీలు, సూచనలు, సలహాలు ‘MyGunturMP’ ద్వారా సమర్పించండి.
వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఏదేని ఇతర శాఖలలో ఎదురయ్యే సమస్యల నివృత్తి నిమిత్తం.
ప్రభుత్వ/ప్రైవేటు వైద్య సంబంధిత సేవల్లో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల నమోదు కోసం.
పాఠశాలలు కళాశాలల్లో ఎదురయ్యే విద్యా సంబంధిత సమస్యల పరిష్కారం నిమిత్తం.
రైల్వే, రోడ్లు, నీటి సరఫరా, ఇళ్లు, కాలువలు, హాస్పిటల్ నిర్వహణ తదితర సమస్యల పరిష్కారం కోసం.
ప్రజలకు మరింత ఉపయోగపడే అంశాలపై మీ అభిప్రాయాలు తెలియజేయండి
ప్రజలకు మరింత ఉపయోగపడే అంశాలపై మీ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయండి